నమస్కారం ....
ఇంతకు ముందు మనం ఒక నెలలో 4 వారాలు ఉంటాయి అని , ఆ వారం లోని 7 రోజులు ఏంటి అనేది తెలుసుకున్నాం .
దాని తరువాత .....
ఒక నెలలో 4 వారాలు ఉన్నట్టుగా, 2 పక్షములు ఉంటాయి ...
ఒక పక్షము అంటే 15 రోజులు ... ఇలా 2 పక్షములు కలిసి ఒక నెల అవుతుంది ...
అసలు ఆ పక్షములు ఏంటి ??
అవి ...
మన తెలుగు నెల, అమావాస్య (No Moon) తరువాత రోజుతో మొదలయ్యి అమావాస్య (No Moon) తో ముగుస్తుంది ..
అమావాస్య చంద్రుడు శోభను పెంచుకుని పౌర్ణమి చంద్రుడిగా మారే 15 రోజుల కాలాన్ని శుక్ల పక్షం అంటారు ..
అలాగే పౌర్ణమి చంద్రుడు శోభను తగ్గించుకుని అమావాస్య చంద్రుడిగా మారే 15 రోజుల కాలాన్ని కృష్ణ పక్షం అంటారు.
ఇక శెలవు.... మళ్లీ కలుద్దాం ....

- శుక్ల పక్షము Period of Waxing Moon
- కృష్ణ పక్షము Period of Waning Moon
మన తెలుగు నెల, అమావాస్య (No Moon) తరువాత రోజుతో మొదలయ్యి అమావాస్య (No Moon) తో ముగుస్తుంది ..
అమావాస్య చంద్రుడు శోభను పెంచుకుని పౌర్ణమి చంద్రుడిగా మారే 15 రోజుల కాలాన్ని శుక్ల పక్షం అంటారు ..
అలాగే పౌర్ణమి చంద్రుడు శోభను తగ్గించుకుని అమావాస్య చంద్రుడిగా మారే 15 రోజుల కాలాన్ని కృష్ణ పక్షం అంటారు.
ఇక శెలవు.... మళ్లీ కలుద్దాం ....
thanks for explain
ReplyDelete