నమస్కారం ......
ఇంతకు ముందు మనం తెలుగు నెలల గురించి తెలుసుకున్నాము .
దాని తరువాత ....
సాధారణంగా తెలిసిన విషయం నెలకి 4 వారాలు ఉంటాయి ...
ఒక వారానికి 7 రోజులు ఉంటాయి . అవి ఇంగ్లీష్ లో సండే నుండి సాటర్డే వరకు .
కానీ మన తెలుగు లో ....

- ఆది వారము -- Sunday
- సోమ వారము -- Monday
- మంగళ వారము -- Tuesday
- బుధ వారము -- Wednesday
- గురు వారము -- Thursday
- శుక్ర వారము -- Friday
- శని వారము -- Saturday
ఇక శెలవు ... మళ్లీ కలుద్దాం .....
No comments:
Post a Comment