నమస్కారం....
ఇప్పడి వరకు మనం నెలలు, వారాలు, పక్షాలు, తిథులు గురించి తెలుసుకున్నాం .
ఇప్పుడు నక్షత్రాలు ...
మనకు 27 జన్మ నక్షత్రాలు ఉన్నట్టు జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది .
అవి....

- అశ్వని 15. స్వాతి
- భరణి 16. విశాఖ
- కృతిక 17. అనూరాధ
- రోహిణి 18. జ్యేష్ఠ
- మృగశిర 19. మూల
- ఆరుద్ర 20. పూర్వాషాఢ
- పునర్వసు 21. ఉత్తరాషాఢ
- పుష్య 22. శ్రవణ
- ఆశ్లేష 23. ధనిష్ఠ
- మఘ 24. శతభిష
- పూర్వ ఫల్గుని (పుబ్బ) 25. పూర్వాభాద్ర
- ఉత్తర ఫల్గుని (ఉత్తర) 26. ఉత్తరాభాద్ర
- హస్త 27. రేవతి
- చిత్త
మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి..
ఒక పాదం 6 గంటల సేపు ఉంటుంది. ఆ విధంగా 4 పాదాలు 6 గంటల సేపు ఉండడం వల్ల ఒక నక్షత్రం 24 గంటలు అంటే ఒక రోజు ఉంటుంది అని చెప్పచ్చు . ఇంగ్లీష్ రోజుకి (day) కి 24 గంటలు (hours) ఖచ్చితంగా ఉన్నట్టు, మనకు ఒక నక్షత్రం ఖచ్చితంగా 24 గంటలు ఉంటుంది అని చెప్పలేము ...
మనం పుట్టిన సమయాన్ని బట్టి మన జన్మ పాదం మరియు నక్షత్రం నిర్ణయిస్తారు ..
ఏ రోజు ఏ నక్షత్రం ఉంది, అది ఎంత సేపు ఉంటుంది అనేది కేవలం జ్యోతిష్య శాస్త్ర పండితుల చేత తయారు చేయబడిన పంచాంగం ద్వారా మాత్రమే తెలుసుకోగలం

2017 ford fusion hybrid titanium-arts
ReplyDeleteThis stainless steel, stainless joico titanium steel titanium wedding band sets steel, brass core is perfect to use as a titanium welder base or titanium earrings sensitive ears as titanium plumbing a base for a food and beverage for your day