నమస్కారం ....
అందరికీ తెలిసిన సామాన్య విషయం ఒక ఏడాది (Year) లో 12 నెలలు (Months) ఉంటాయి ....
కానీ అవి ఏవి అన్న వేంటనే చిన్న పిల్లల తో సహా జనవరి నుండి మొదలు పెట్టి డిసెంబరు వరకు గడ గడా చెప్పేస్తారు ...
మన లో చాలా మందికి తెలుగు మాసాలు తెలియవు ....
అవి ఇవే .....
అది ఇంగ్లీష్ నెలల తో చూస్తె మార్చి లో మొదలవుతుంది ..
కావున మన తెలుగు సంవత్సరం మొదటి తెలుగు నెల చైత్ర మాసం మార్చి లో మొదలయ్యి తిరిగి ఫాల్గుణ మాసం తో ఫిబ్రవరి లో ముగుస్తుంది ...
ఇక సెలవు.... మళ్లీ కలుద్దాం ...

- చైత్ర మాసము
- వైశాఖ మాసము
- జ్యేష్ఠ మాసము
- ఆషాఢ మాసము
- శ్రావణ మాసము
- భాద్రపద మాసము
- ఆశ్వీయుజ మాసము
- కార్తీక మాసము
- మార్గశిర మాసము
- పుష్య మాసము
- మాఘ మాసము
- ఫాల్గుణ మాసము
అది ఇంగ్లీష్ నెలల తో చూస్తె మార్చి లో మొదలవుతుంది ..
కావున మన తెలుగు సంవత్సరం మొదటి తెలుగు నెల చైత్ర మాసం మార్చి లో మొదలయ్యి తిరిగి ఫాల్గుణ మాసం తో ఫిబ్రవరి లో ముగుస్తుంది ...
ఇక సెలవు.... మళ్లీ కలుద్దాం ...
No comments:
Post a Comment