నమస్కారం ...
ఇంతకు ముందు మనం 2 పక్షముల గురించి తెలుసుకున్నాం .
ఇప్పుడు ....
ఒక పక్షమునకి 15 రోజులు... వాటిని తిథులు అంటారు .
అవి ....
ఇక శెలవు.... మళ్లీ కలుద్దాం ....
ఇంతకు ముందు మనం 2 పక్షముల గురించి తెలుసుకున్నాం .
ఇప్పుడు ....
ఒక పక్షమునకి 15 రోజులు... వాటిని తిథులు అంటారు .
అవి ....
- పాడ్యమి
- విదియ
- తథియ
- చవితి
- పంచమి
- శ్రష్టి
- సప్తమి
- అష్ఠమి
- నవమి
- దశమి
- ఏకాదశి
- ద్వాదశి
- త్రయోదశి
- చతుర్దశి
- అమావాస్య లేక పౌర్ణమి
ఇలా అమావాస్య తరువాత మళ్లీ పాడ్యమి తో మొదలయ్యి పౌర్ణమి తో మన తెలుగు నెల పూర్తి అవుతుంది ...
ఇక శెలవు.... మళ్లీ కలుద్దాం ....
No comments:
Post a Comment