నమస్కారం ....
ఇంతకు ముందు మనం జన్మ నక్షత్రాలు మరియు రాశుల గురించి తెలుసుకున్నాము .
ఇప్పుడు గ్రహాలు (Planets).....
మనకు 9 గ్రహాలు (నవ గ్రహాలు) ఉన్నాయి ....
అవి ...
ఇంతకు ముందు మనం జన్మ నక్షత్రాలు మరియు రాశుల గురించి తెలుసుకున్నాము .
ఇప్పుడు గ్రహాలు (Planets).....
మనకు 9 గ్రహాలు (నవ గ్రహాలు) ఉన్నాయి ....
అవి ...
- సూర్య / ఆది / రవి గ్రహం - ఆది వారము - Sun (ఇంగ్లీష్ పేర్లు )
- చంద్ర / సోమ గ్రహం - సోమ వారము - Moon
- అంగారక / మంగళ గ్రహం - మంగళ వారము - Mars
- బుధ గ్రహం - బుధ వారము - Mercury
- బృహస్పతి / గురు గ్రహం - గురు వారము - Jupiter
- శుక్ర గ్రహం - శుక్ర వారము - Venus
- శని గ్రహం - శని వారము - Saturn
- రాహు గ్రహం - Ascending Lunar Node
- కేతు గ్రహం - Descending Lunar Node
ఈ గ్రహాల ఆధిపత్యాన్ని బట్టి మన వారాల పేర్లు నిర్ణయించబడినవి..
ఇక శెలవు ... మళ్లీ కలుద్దాం ....
ఇక శెలవు ... మళ్లీ కలుద్దాం ....
No comments:
Post a Comment