1. పాడ్యమి ---- సంవత్సరాది ---------చైత్రశుద్ధపాడ్యమి ఉగాది
2. విదియ -----భానువిదియ ---------ఆదివారము తో కూడిన విదియ
విదియ -----భగినీ హస్త భోజనం -----కార్తీక శుద్ధ విదియ దీపావళి తరువాత వచ్చేది .తెలుగు వారు మగపిల్లలు అక్కచెల్లెళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చెయ్యాలి .
3.తదియ ----అక్షయ తృతీయ -------వైశాఖ శుద్ధ తదియ . బంగారం దానం చేస్తే అది అక్షయమౌతుంది .
తదియ ----ఉండ్రాళ్ళతద్ది ---------భాద్రపద బహుళ తదియ .ఆడపిల్లల నోము
తదియ ----అట్లతద్ది ---------- ఆశ్వయుజ బహుళ తదియ . ఇది కూడా ఆడపిల్లల నోము .
4. చవితి ----నాగులచవితి --------కార్తిక శుద్ధ చవితి
చవితి ----వినాయకచవితి ------భాద్రపదశుద్ధ చవితి
చవితి ----సంకష్టహరచతుర్ధి ------ఇది ప్రతి మాసం లోను వచ్చే బహుళ (కృష్ణ )చవితి
చవితి ----నాగ చతుర్ధి -------శ్రావణ శుద్ధ చవితి .
5.పంచమి ----ఋషిపంచమి ------భాద్రపద శుద్ధ పంచమి .
పంచమి ----వసంతపంచమి ------మాఘ శుద్ధ పంచమి
పంచమి ----స్కంద పంచమి -----ఆషాఢ శుద్ధ పంచమి
6. షష్ఠి --------సుబ్రహ్మణ్యషష్ఠి -----మార్గశిర శుద్ధ షష్ఠి
షష్ఠి ---------కుమారషష్ఠి --------ఆషాఢ శుద్ధ షష్ఠి
7. సప్తమి ----రధసప్తమి ------------మాఘ శుద్ధ సప్తమి
8. అష్టమి ----కృష్ణాష్టమి ------------శ్రావణ బహుళ అష్టమి
అష్టమి ----దుర్గాష్టమి -----------ఆశ్వయుజ శుద్ధ అష్టమి
9. నవమి -----మహర్నవమి --------ఆశ్వయుజ శుద్ధ నవమి
నవమి ----శ్రీరామ నవమి -------చైత్ర శుద్ధ నవమి
10. దశమి ----విజయదశమి ------ఆశ్వయుజ శుద్ధ దశమి
11. ఏకాదశి ---తొలిఏకాదశి -------ఆషాఢ శుద్ధ ఏకాదశి
ఏకాదశి --ముక్కోటి ఏకాదశి ----మార్గశిర శుద్ధ ఏకాదశి
ఏకాదశి ---భీష్మ ఏకాదశి -----మాఘ శుద్ధ ఏకాదశి
12.ద్వాదశి ----క్షిరాబ్దిద్వాదశి --------కార్తీక శుద్ధ ద్వాదశి
13.త్రయోదశి ---శనిత్రయోదశి ------శనివారము తో కూడిన త్రయోదశి ఏ మాసము లో నై నా రావచ్చును .
14.చతుర్దశి ----నరక చతుర్దశి -----ఆశ్వయుజ బహుళ చతుర్దశి
15.పౌర్ణమి -----రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ------శ్రావణ పౌర్ణమి
16. అమావాస్య -- దీపావళి -----------ఆశ్వయుజ అమావాస్య .
ఇంకా కొన్ని పండుగలు కూడా ఉన్నాయి . అవి భోగి సంక్రాంతి . ఇవి ప్రతి సారి జనవరి 14,15 తారిఖులలోనే వస్తాయి. ఇంకా కొన్ని రకాలైన హోం టిప్స్ ,హెల్త్ టిప్స్ ,బ్యూటీ టిప్స్ తెలియాలంటే gruhaharam.blogspot.com
చూడండి

No comments:
Post a Comment