అష్ట సిద్ధు ల గురించి తెలుసుకుందాం . భగవంతుని ధ్యానం లో లీనమై ఆ ధ్యానంలో భగవంతుని దర్శించ గలిగిన మహాత్ములకు ఈ సిద్ధులు భగవంతుని నుండి లభిస్తాయి . అవి
1.అణిమ . అణువంత సూక్ష్మ రూపాన్ని ధరించగలగడం .
2.మహిమ . బ్రహ్మాండమైన విరాట్ స్వరూపాన్ని పొందగలగడం .
3.గరిమ . బ్రహ్మాండగోళాల కంటే బరువుగా ఉండడం .
4.లఘిమ .గడ్డిపోచ కంటే తేలికగా ఉండగలగడం .
5.ప్రాప్తి .కోరిన వస్తువు ను లభింప చేసుకోవడం .
6.ప్రాకామ్యము .ఆకాశగమనము లభిస్తుంది .
7.ఈశత్వము . సర్వానికి అధికారి కావడం .
8.వశిత్వము .సర్వప్రాణి కోటిని వశం చేసుకుని శాసించగలగడం . ఇవి లభింప చేసు కున్నవారు మహాత్ములు అవుతారు .వీరికి మామూలు మానవులకు ఉండే కోరికలు ఏమి ఉండవు .వీరు తమ శక్తులని ప్రజల సంక్షేమాని కి
ఉపయోగిస్తారు .